1. గ్రౌండ్ వాటర్
2. ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్
3. పబ్లిక్ లైబ్రరీస్
4. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్
5. బాయిలర్స్
6. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు
7. రూరల్ వాటర్ సప్లై
8. ట్రాన్సలషన్
9. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
10. ప్రిజన్స్
11. లీగల్ మెట్రోలజి
12. డ్రగ్ కంట్రోల్
13. మార్కెటింగ్
14. ఫిషరీస్
15. సెరికల్చర్
16. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్
17. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్
18. అడల్ట్ ఎడ్యుకేషన్
19. కాలేజ్ ఎడ్యుకేషన్
20. టెక్నికల్ ఎడ్యుకేషన్
21. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్
Good
రిప్లయితొలగించండిసర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృనిర్మాణ సంస్థ ఔట్ సో్సింగ్ ఎంప్లాయిస్ లేరు సర్. లేక హౌసింగ్ డిపార్ట్మెంట్ మొత్తం లేదా సిర్
రిప్లయితొలగించండిహౌసింగ్ కార్పొరేషన్ జీతాలు కార్పొరేషన్ సొంత ఫండ్స్ నుండి కదా డ్రా చేస్తారు.
రిప్లయితొలగించండిఇప్పటికి అయితే HCM లోకి రాక పోవచ్చు.
వేరే డిపార్ట్మెంట్ వాళ్లకి ఎప్పటి నుండి
రిప్లయితొలగించండిHCM అమలు చెయ్యాలంటే ముందుగా eSR వివరాలు నమోదు పూర్తి కావాలి. ఈ వివరాలు సమర్పించవలసిందిగా ఇప్పటికే అన్ని శాఖల అధిపతులకి వర్కుషాప్ నిర్వహించి సూచనలు చేయటం జరిగింది. ఈ వివరాల నమోదు ప్రోగ్రెస్ ని బట్టి అన్ని శాఖలను HCM లోకి తీసుకుని రావటం జరుగుతుంది. గరిష్టంగా ఒకటి లేదా రెండు నెలల్లో అన్ని శాఖలు ఈ విధానం లోకి రావలసి ఉంటుందని నా అంచనా.
రిప్లయితొలగించండి