15, జులై 2020, బుధవారం

ఉద్యోగ క్రాంతి మాస పత్రికలు (2003 నుండి 2014 వరకు)

ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను, అనేక సందేహాలను, ప్రభుత్వం ఇచ్చే వివిధ రకాల ఉత్తర్వులు, ప్రతీ నెల ఉద్యోగుల సర్వీస్ కు సంబంధించిన ఎదో ఒక అంశంపై పూర్తి అవగాహన కల్పించే ఆర్టికల్స్ ని ఉద్యోగ క్రాంతి నెలసరి మాస పత్రిక అందిస్తుంది అనే విషయం ఉద్యోగులు అందరికీ తెలిసినదే. 

2003 నుండి 2014 వరకు ఆ మాస  పత్రిక ప్రతులను (129 మాస పత్రికలు) ఈ దిగువ పేర్కొన్న లింక్ ద్వారా పొందవచ్చు.



వీటిని సేకరించి సాఫ్ట్ కాపీలుగా అందించిన శ్రీ డి.సతీష్, జూనియర్ అసిస్టెంట్, నీటి పారుదల శాఖ, శ్రీకాకుళం వారికి, వెబ్ సైట్ నందు ప్రచురించటకు అనుమంతించిన ఉద్యోగ క్రాంతి వారికి కృతజ్ఞతలు. 

  

11 కామెంట్‌లు:

  1. Good work satish sir. Usefull to all who are in search of old go s

    రిప్లయితొలగించండి
  2. I believe your work will bring joy to many employees.May your creativity and hard work on compiling all the things to take one's place is appreciable. Great Job. - Kishore Babu, APCFSS

    రిప్లయితొలగించండి
  3. Kumar, you have done a great job. All these information very useful to our employees. Keep it up.

    రిప్లయితొలగించండి
  4. satish garu great job done by you. It is very useful to for us, thanq

    రిప్లయితొలగించండి
  5. Incredible blog...dedication, determination to enlighten all T&A Dept employees deserves Kudos..Hatsoff

    Naresh Bukke

    రిప్లయితొలగించండి
  6. SIR IAM AN EX SERVICE MAN (JCO) JOINED IN GSWS AS WEA. DO ESM HAVE PAY PROTECTION. PLEASE GUIDE ME.

    రిప్లయితొలగించండి
  7. Dear Sathish garu, meru udyoga kranthi prathi maasapu prathulanu saekarinchi maaku andinchina vidhanamu chala bagundhi. alaagae 1990 nundi 2002 december varaku kala prathulanu ee site lo post cheyavalasinddiga mimmalni koradamaindhi.

    రిప్లయితొలగించండి