ప్రతీ కార్యాలయానికి సమాచారం వివిధ రూపాల్లో అందుతూ ఉంటుంది. వివిధ అవసరాల కోసం ప్రజలు చేసే దరఖాస్తులు, కార్యాలయ అంతర్గత వ్యవహారాలు, వివిధ కార్యాలయాలు, శాఖల మధ్య వ్యవహారాలు, నివేదికలు మొదలైనవి.
ఈ విధంగా వచ్చిన ప్రతీ సమాచారాన్ని కార్యాలయం లో వర్గీకరించి సంబంధిత సెక్షన్ లకు నిర్దేసింప బడిన రిజిస్టర్ (ఇన్వర్డ్ రిజిస్టర్) లలో నమోదు చేసి (కరెంటు నంబరు జారీ చేసి) సెక్షన్ అధికారి మరియు సహాయకుల సంతకం పొందవలెను.
సార్ చాల useful గా వుంది thanku sir
రిప్లయితొలగించండిThank you sir
రిప్లయితొలగించండిThanQ sir- explain about E office also
రిప్లయితొలగించండిSure
రిప్లయితొలగించండి