13, జులై 2020, సోమవారం

అకౌంట్స్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ టెస్టు పార్ట్ 1 మరియు II పాత ప్రశ్నా పత్రాలు

ఆగష్టు లో జరగబోవు డిపార్ట్మెంటల్ టెస్టులలో అత్యధికులు రాయవలసిన అకౌంట్స్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ - I మరియు II (పేపర్ కోడ్ 08 & 10)

ఈ పరీక్షలు రాయబోవు వారికి అవగాహన కొరకు కొన్ని పాత ప్రశ్నా పత్రాలు, టెస్టులకు అనుమతిన్చాబాదు పుస్తకముల వివరములు పొందుపరచబడినవి.


నోట్: ఈ ప్రశ్నా పత్రాలు ఈ టెస్టులు రాసిన కొందరి నుండి సేకరించినవి. ఇందులో సమాధానాలుగా టిక్కులు పెట్టినవి వారు రాసిన ఆన్సర్స్ తప్ప సరైనా సమాధానాలుగా భావించవద్దు. 

9 కామెంట్‌లు:

  1. Account test for local bodies (paper 146&148 ) kuda publish cheyandi sir please

    రిప్లయితొలగించండి
  2. Sir Please suggest required books for 08 and 10 examination point of view.

    రిప్లయితొలగించండి
  3. https://aptreasuryemployees.blogspot.com/p/blog-page_12.html?m=1

    ఈ లింక్ లో లిస్ట్ ఆ బుక్స్ ఉన్నాయి చూడండి.

    రిప్లయితొలగించండి
  4. Sir it is published in 2007 same syllabus for present tests.

    రిప్లయితొలగించండి
  5. సిలబస్ లో మార్పు ఏమీ లేదు. అప్పుడు డేస్క్రిప్టివ్ గా టెస్టులు ఉండేవి. ఇప్పుడు ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్లైన్ లో జరుగుతున్నాయి

    రిప్లయితొలగించండి
  6. ఇప్పటికైతే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి.

    రిప్లయితొలగించండి