25, జూన్ 2021, శుక్రవారం

గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగుల పదోన్నతి వివరాలు

source:
సూచన
  1. పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ 5, 6 మరియు మహిళా పోలీస్ యొక్క ప్రొమోషన్ ఛానల్ అనేది సర్వీస్ రూల్స్ లో పొందుపరచబడింది.
  2. వార్డ్ సచివాలయ ఉద్యోగుల ప్రొమోషన్ ఛానల్ చెప్పబడినా సర్వీస్ రూల్స్ లో సవరణ చేయవలసి ఉంది.
  3. మిగిలిన వారి ప్రొమోషన్ చానెల్ ఇంకా చెప్పబడలేదు. 

 



పోస్ట్

మొదటి స్థాయి పదోన్నతి

రెండవ స్థాయి పదోన్నతి

మూడవ స్థాయి పదోన్నతి

1

వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ

జూనియర్ అసిస్టెంట్

సీనియర్ అసిస్టెంట్

రెగ్యులర్ లైన్

2

వార్డ్ ఎమెనిటీస్ సెక్రెటరీ గ్రేడ్ II

వార్డ్ ఎమెనిటీస్ సెక్రెటరీ గ్రేడ్ I

ఎమెనిటీస్ వర్క్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ II

ఎమెనిటీస్ వర్క్ ఇన్స్పెక్టర్  గ్రేడ్ I

3

వార్డ్ సానిటేషన్ &
ఎన్విరాన్మెంట్  సెక్రెటరీ గ్రేడ్ II

వార్డ్ సానిటేషన్ & ఎన్విరాన్మెంట్  సెక్రెటరీ గ్రేడ్ I

హెల్త్ & సానిటేషన్ అసిస్టెంట్ గ్రేడ్ II

హెల్త్ సానిటేషన్ అసిస్టెంట్ గ్రేడ్ II

4

వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ

వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ

జూనియర్ అసిస్టెంట్

సీనియర్ అసిస్టెంట్

5

వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రెటరీ  గ్రేడ్ II

వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రెటరీ గ్రేడ్ I

TPBO గ్రేడ్ II

TPBO గ్రేడ్ I

6

వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రెటరీ గ్రేడ్ II

వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రెటరీ గ్రేడ్ I

అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్

టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గ్రేడ్ III

7

పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ V

పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ IV

పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ III

పంచాయితీ
సెక్రెటరీ గ్రేడ్ II

8

పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ VI &డిజిటల్ అసిస్టెంట్

పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ V

పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ IV

పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ III

9

హార్టికల్చర్ అసిస్టెంట్

హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్

 

 

10

మహిళా పోలీస్

హెడ్ కానిస్టేబుల్

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్

సబ్ ఇన్స్పెక్టర్

11

గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్ II

గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్ I

సీనియర్ అసిస్టెంట్

డిప్యూటీ తహసీల్దార్

 

 

 

 


20 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఇప్పటివరకు ప్రొమోషన్ చానెల్ కల్పిస్తూ సర్వీస్ రూల్స్ కి సవరణ చేయలేదు.

      తొలగించండి
  2. గ్రామ ఉద్యాన/వ్యవసాయ సహాయకులకు కూడా ప్రమోషన్ ఛానల్ గురించి తెలియజేశారు కదా సార్...మీరు ఇక్కడ చూపించలేదు.

    రిప్లయితొలగించండి
  3. Sir energy assistant (junior line man Gr-||) gurinchi telupagalaru

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎనర్జీ అసిస్టెంట్ అనేది APEPDCL కి చెందినది. మీ పోస్ట్ లో గ్రేడ్ II ఉంది కాబట్టి తదుపరి ప్రొమోషన్ గ్రేడ్ I అయ్యే అవకాసం ఉంది. ఆ తరువాత ప్రొమోషన్ ఏమిటనేది APEPDCL తీసుకునే నిర్ణయం పై ఉంటుంది.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. ఇంకా ప్రొమోషన్ ఛానల్ కల్పిస్తూ సర్వీస్ రూల్స్ కి సవరణ చేయలేదు.

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. తదుపరి పదోన్నతి ఏమిటో తెలుపుతూ సర్వీస్ రూల్స్ కి సవరణ చేయాల్సి ఉంది.

      తొలగించండి
  6. Sir Village Agriculture Assistant promotion channel gurinchi cheppandi

    రిప్లయితొలగించండి
  7. సార్, విలేజ్ సర్వేయర్ ప్రమోషన్ తెలుపగలరు

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. ఇప్పటివరకు విడుదల చేసిన జివోలకు అనుగుణంగా ఈ వివరాలు పొందుపరచబడినవి

      తొలగించండి