|
1 |
కోర్ట్ లో
సాక్ష్యం చెప్పడానికి (వ్యక్తిగత ఆసక్తి కలిగినవి కాకపోతే) |
అటెండెన్స్
సర్టిఫికేట్ ఆధారంగా |
|
2 |
వేసెక్టమీ
ఆపరేషన్ (పురుషులకు) |
6 రోజులు |
|
3 |
ట్యూబెక్టమీ
ఆపరేషన్ (మహిళలకు) |
14 రోజులు |
|
|
2, 3 లలో
చెప్పబడిన శస్త్ర చికిత్సలు విఫలమయితే రెండవసారి కూడా ఉపయోగించుకోవచ్చును |
|
|
4 |
భార్య ట్యూబెక్టమీ
ఆపరేషన్ (పురుషులకు) |
7 రోజులు |
|
5 |
Insertion of Intra Uterine Contraceptive Devices |
1 రోజు |
|
6 |
రీకేనలైజేషన్ |
21 రోజులు లేదా
వాస్తవంగా హాస్పిటల్ లో ఉన్న సమయం (ఏది తక్కువైతే అది) ·
ఇద్దరికన్నా
తక్కువ మంది పిల్లలు ఉన్న వారికీ మాత్రమే లేదా ·
కుటుంబ నితంత్రణ
ఆపరేషన్ చేయించుకున్న తరువాత పిల్లందరినీ కోల్పోయినపుడు మాత్రమే వర్తిస్తుంది. |
|
7 |
Salpingectomy operation after medical Termination of
Pregnancy (మహిళలకు) |
14 రోజులు |
|
8 |
Salpingectomy operation for Wife (పురుషులకు) |
7 రోజులు |
|
9 |
వేసెక్టమీ
ఆపరేషన్ తదుపరి సమస్యలకు (పురుషులకు) |
గరిష్టంగా 7
రోజులు |
|
10 |
ట్యూబెక్టమీ
ఆపరేషన్ తదుపరి సమస్యలకు (మహిళలకు) |
గరిష్టంగా 14
రోజులు |
|
11 |
రక్త దానం చేసిన
వారికి |
1 రోజు |
|
12 |
అంతర్జాతీయ మహిళా
దినోత్సవం (మహిళలకు) |
ప్రతీ సంవత్సరం
మార్చి 8 వ తేదీ |
|
13 |
స్మాల్ ఫాక్స్,
ప్లేగు, టైఫాయిడ్, అక్యూట్ ఇన్ఫ్లూయెంజా, న్యోమోనియా, డిఫ్తీరియా మేజల్స్,
సేరేబ్రా స్పైనల్ మేనిన్గిటిస్ వంటి అంటు వ్యాధులకు |
21 రోజులు (గరిష్టంగా
30 రోజుల వరకు పొడిగించ వచ్చు) |
|
14 |
జాతీయ,
అంతర్జాతీయ క్రేడా కార్యక్రమాలలో పాల్గొనడానికి |
30 రోజులు (ఒక
సంవత్సరంలో) ·
30 రోజుల కన్నా
ఎక్కువ అవసరం అయితే CL మినహా ఇతర లీవులతో కలిపి వాడుకొనవచ్చును. ·
ఈ సెలవు టీం
మేనేజర్లకు, కోచ్ లకు, రిఫరీ లకు కూడా వర్తిస్తుంది. |
|
15 |
ఇండియన్
మౌంటేనీరింగ్ ఫౌండేషన్ వారి నిర్వహించే ట్రెక్కింగ్ కార్యక్రమాల లో
పాల్గొనడానికి |
30 రోజులు (ఒక
సంవత్సరం లో) |
|
16 |
రాష్ట్ర
ప్రభుత్వం లో నియమించబడిన వికలాంగులు అయిన ఎక్స్ సర్వీస్ మెన్ లు మెడికల్ రీ సర్వే
బోర్డు ముందు హాజరు కావడానికి, వైద్యం కొరకు |
15 రోజులు |
|
17 |
For participating
in ceremonial parades in Air defence reserve |
గరిష్టంగా ఒక నెల |
|
18 |
Attending
for an interview, Medical Examination and Training (Reserve and Auxiliary
Airforce |
గరిష్టంగా ఒక నెల |
|
19 |
రాష్ట్ర సచివాలయ కల్చరల్
అసోసియేషన్ సభ్యులకు |
6 రోజులు
(సంవత్సరంలో) |
|
20 |
గుర్తింపు పొందిన
ఉద్యోగ సంఘాల ముఖ్య కార్యవర్గ సభ్యులకు |
21 రోజులు
(సంవత్సరానికి) (జిల్లాల నుండి
అధ్యక్ష, కార్యదర్సులకు) |
|
21 |
ఎడ్యుకేషన్,
జ్యుడిషియల్ వంటి వెకేషన్ శాఖలకు |
7 రోజులు
(సంవత్సరానికి) |
|
22 |
ఆంధ్ర ప్రదేశ్/
భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్ వారు నిర్వహించే ర్యాలీలు, క్యాంపులలో
పాల్గొనడానికి |
10 రోజులు
(సంవత్సరానికి) |
|
23 |
జాతీయ,
అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి |
30 రోజులు (సంవత్సరానికి) |
|
24 |
ఇంజనీర్స్
ఇన్స్టిట్యూట్ సభ్యులకు హైదరాబాద్ లోని వార్షిక సమావేశాలకు హాజరు కావడానికి |
7 రోజులు
(సంవత్సరానికి) |
|
25 |
ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్
సభ్యులకు హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో జరిగే వార్షిక సమావేశాలకు హాజరు
కావడానికి |
10 రోజులు
(సంవత్సరానికి) |
|
26 |
మహిళా ఉద్యోగులకు |
5 రోజులు
(సంవత్సరానికి) |
25, జూన్ 2021, శుక్రవారం
ప్రత్యేక క్యాజువల్ లీవులు (SCL)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Thank you sir
రిప్లయితొలగించండి