CIRCULARS, MEMOS ISSUED ON PENSIONS BY THE DIRECTOR OF TREASURURS/GOVERNMENT
ప్రభుత్వం మరియు ఖజానా మరియు లెక్కల శాఖ సంచాలకుల వారిచే పెన్షన్ సబ్జెక్టు పై 01.01.2018 నుండి ఇప్పటి వరకు జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలు, సర్కులర్లు, మేమో లు ఈ ద్రిగువ పేర్కొన్న లింక్ నందు అందుబాటులో ఉంచబడినవి.
సూర్య కుమార్ చక్రవర్తుల గారికి (సరస్వతీ దేవి అనుగ్రహం అందరికీ ఉండదు) మరియు వారికి సహకరించిన అధికారిక మరియు మిత్ర సమూహమునకు మిక్కిలి ధన్యవాదములు; ఖజానా మరియు లెక్కల శాఖ, ఇతర ఆర్ధిక శాఖలకు సంభంధించిన ముఖ్య అధికారిక సమాచారమును కూర్చి, సంక్షిప్త రూపం లో సంగ్రహించినందుకు...
ముఖ్యమంత్రి గారికి, ఆర్ధిక శాఖామాత్యులకు, ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శి గారికి, ఖజానా మరియు లెక్కల శాఖ సంచాలకులకు , ఆర్ధిక శాఖ సహోదరీ శాఖల నిర్దేశకులకు ప్రణామములు, నమస్కారములు
ఆనందం...పులకరింత...ఇదొక విఙ్ఞాన ఘోష...
విఙ్ఞానం నలుగురికి అందజేయడం...అందరికీ పలు కారణాల చేత కుదరకపోవచ్చు...
సూర్య కుమార్ చక్రవర్తుల వారి సమూహము ఆర్ధిక శాఖ సమాచార సంగ్రహణ సుసాధ్యమేనని నిరూపించినందుకు...కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే...
ఆర్ధిక శాఖ 2018 లో మొదలు బెట్టిన సమగ్ర ఆర్ధిక నిర్వహణ వ్యవస్థ వెన్నెముక ఖజానా మరియు లెక్కల శాఖ, మరియు సోదరీ శాఖల పాత్ర అభినందనీయం...చిరస్మరణీయం...
తూర్పుగోదావరి జిల్లా వారి కృషి, అన్ని పేర్లు ఇక్కడ తెలియజేయడం కష్టం కనుక, పేరు పేరునా వ్యక్తిగత కృషిని అభినందిస్తున్నాను...కృషీవలురకి అర్థం అయితే చాలు
ఆంగ్లం లో భావవ్యక్తీకరణ చేయాలని ఉబలాటం ఉన్నా, సుధీర్ఘ పరిపాలనానుభవంతో...మన ఆర్థిక శాఖ సహోదర సహోదరీమణులకు తెలుగులో భావవ్యక్తీకరణే మిన్న అని గ్రహించి...ఈ విధంగా విఙ్ఞాన కృషీవలురులందరికీ, ఇదే నా వందనం, అభివందనం తెలియజేసుకుంటున్నాను������
ఆర్ధిక శాఖలో ఉన్న ప్రతి నిత్య విధ్యార్థికి ఇవే నా వందనాలు...
గమనిక : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక విజ్ఞానవంతులకు వారి వారి విలువైన శాఖాపరమైన అనుభవాన్ని పంచుకునే స్తలాన్ని (conversation space) ఈ బ్లాగులో పొందుపరచాలని మనవి
సుధాకర్ వర్ధనపు నిత్య విధ్యార్థి ఖజానా మరియు లెక్కల శాఖ
ముందుగా,
రిప్లయితొలగించండిసూర్య కుమార్ చక్రవర్తుల గారికి (సరస్వతీ దేవి అనుగ్రహం అందరికీ ఉండదు) మరియు వారికి సహకరించిన అధికారిక మరియు మిత్ర సమూహమునకు మిక్కిలి ధన్యవాదములు; ఖజానా మరియు లెక్కల శాఖ, ఇతర ఆర్ధిక శాఖలకు సంభంధించిన ముఖ్య అధికారిక సమాచారమును కూర్చి, సంక్షిప్త రూపం లో సంగ్రహించినందుకు...
ముఖ్యమంత్రి గారికి, ఆర్ధిక శాఖామాత్యులకు, ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శి గారికి, ఖజానా మరియు లెక్కల శాఖ సంచాలకులకు , ఆర్ధిక శాఖ సహోదరీ శాఖల నిర్దేశకులకు ప్రణామములు, నమస్కారములు
ఆనందం...పులకరింత...ఇదొక విఙ్ఞాన ఘోష...
విఙ్ఞానం నలుగురికి అందజేయడం...అందరికీ పలు కారణాల చేత కుదరకపోవచ్చు...
సూర్య కుమార్ చక్రవర్తుల వారి సమూహము ఆర్ధిక శాఖ సమాచార సంగ్రహణ సుసాధ్యమేనని నిరూపించినందుకు...కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే...
ఆర్ధిక శాఖ 2018 లో మొదలు బెట్టిన సమగ్ర ఆర్ధిక నిర్వహణ వ్యవస్థ వెన్నెముక ఖజానా మరియు లెక్కల శాఖ, మరియు సోదరీ శాఖల పాత్ర అభినందనీయం...చిరస్మరణీయం...
తూర్పుగోదావరి జిల్లా వారి కృషి, అన్ని పేర్లు ఇక్కడ తెలియజేయడం కష్టం కనుక, పేరు పేరునా వ్యక్తిగత కృషిని అభినందిస్తున్నాను...కృషీవలురకి అర్థం అయితే చాలు
ఆంగ్లం లో భావవ్యక్తీకరణ చేయాలని ఉబలాటం ఉన్నా, సుధీర్ఘ పరిపాలనానుభవంతో...మన ఆర్థిక శాఖ సహోదర సహోదరీమణులకు తెలుగులో భావవ్యక్తీకరణే మిన్న అని గ్రహించి...ఈ విధంగా విఙ్ఞాన కృషీవలురులందరికీ, ఇదే నా వందనం, అభివందనం తెలియజేసుకుంటున్నాను������
ఆర్ధిక శాఖలో ఉన్న ప్రతి నిత్య విధ్యార్థికి ఇవే నా వందనాలు...
గమనిక : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక విజ్ఞానవంతులకు వారి వారి విలువైన శాఖాపరమైన అనుభవాన్ని పంచుకునే స్తలాన్ని (conversation space) ఈ బ్లాగులో పొందుపరచాలని మనవి
సుధాకర్ వర్ధనపు
నిత్య విధ్యార్థి
ఖజానా మరియు లెక్కల శాఖ
Thank you sir
రిప్లయితొలగించండి