రాష్ట్రం లోని ఖజానా కార్యాలయాలు మరియు పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలలో వివిధ రకాల బిల్లుల సమర్పణకు GO RT 1512, Dt.01.06.2020 ద్వారా రాష్ట్ర ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది
|
1.
|
- రాజ్
భవన్
- హై
కోర్ట్
- డిక్రీ
చార్జెస్
- లీగల్
చార్జెస్
- రుణాలు, వడ్డీ
చెల్లింపులు
- ఎన్నికల
ఖర్చులు
- పరీక్షల
నిర్వహణ ఖర్చులు
- ప్రోటోకాల్
ఖర్చులు
- అంత్య
క్రియల ఖర్చులు
- TR-27
క్రింద విపత్తు నిర్వహణా ఖర్చులు
- AC బిల్లులు
- వైద్య
ఖర్చుల అడ్వాన్సులు
- పెన్షనర్లకు
మొదటి పెన్షన్ చెల్లింపులు
|
నెలలో ఎప్పుడైనా
|
|
2.
|
- సప్లిమెంటరీ
జీతం బిల్లులు
- అన్నిరకాల
ఎరియర్ బిల్లులు
- అన్ని
రకాల జీతం బిల్లులు, వేతనాల బిల్లు, గౌరవ వేతనాల బిల్లులు, పిడి ఎకౌంటు నుండి
చెల్లించే జీతాలు
- స్కాలర్షిప్
మరియు స్టైఫండ్ బిల్లులు
|
ప్రతీ నెలా 6-10 వ తేదీల మధ్యలో
|
|
3.
|
- అన్ని
రకాల బడ్జెట్ బిల్లులు
- ప్రావిడెంట్
ఫండ్ బిల్లులు
- రుణాలు
మరియు అడ్వాన్సుల బిల్లులు
- పిడి
అకౌంట్ల నుండి జీతాలు మినహా మిగిలిన బిల్లులు.
|
ప్రతీ నెలా 11-15 వ తేదీల మధ్యలో
|
|
4.
|
- రెగ్యులర్
జీతం బిల్లులు
- గ్రూప్
ఇన్సురెన్స్ బిల్లులు
- వేతనాల
బిల్లులు
- వర్క్
చార్జ్డ్ ఉద్యోగుల జీతాల బిల్లులు
- ప్రొఫెషనల్
సర్వీసెస్ జీతాల బిల్లులు
- కాంట్రాక్టు
ఉద్యోగుల జీతాల బిల్లులు
- గ్రాంట్
ఇన్ ఎయిడ్ ఉద్యోగుల జీతాల బిల్లులు
- హోం
గార్డు గౌరవ వేతనాల బిల్లులు
- అంగన్
వాడీ వర్కర్ల గౌరవ వేతనాల బిల్లులు
- VRA ల
గౌరవ వేతనాల బిల్లులు
- పిడి అకౌంట్ల నుండి రెగ్యులర్ జీతాల బిల్లులు
- సామజిక భద్రతా పెన్షన్లు మరియు బియ్యం సబ్సిడీ
బిల్లులు
- షెడ్యూల్ లో పొందుపరచని ఇతర అన్ని రకాల బిల్లులు
|
ప్రతీ నెలా 16-25 వ తేదీల మధ్యలో
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి