12, జూన్ 2020, శుక్రవారం

ప్రభుత్వ కార్యాలయాల్లో కోవిడ్19 నియంత్రణకు మార్గదర్శకాలు

ఆంధ్ర ప్రదేశ్ సాధారణ పరిపాలనా శాఖ కోవిడ్-19 నియంత్రణ లో భాగం గా వివిధ ప్రభుత్వ  కార్యాలయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఉద్యోగులు పాటించవలసిన సూచనలు తెలియపరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 985 జారీ చేసింది.

జి.ఓ.ప్రతి కొరకు దిగువ లింక్ పై క్లిక్ చేయండి


https://documentcloud.adobe.com/link/review?uri=urn:aaid:scds:US:2ea32971-5099-4f07-b3b0-e83fbaf99e3e

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి