15, జూన్ 2020, సోమవారం

మైలవరం ఉప ఖజానా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి పి.ఆర్.పుష్ప కుమారి

జిల్లా ఖజానా కార్యాలయం, ఏలూరు లో సీనియర్ అకౌంటెంట్ గా పని చేస్తూ పదోన్నతి పై కృష్ణా జిల్లా మైలవరం ఉప ఖజానా అధికారి గా శ్రీమతి పి.ఆర్.పుష్ప కుమారి గారు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి