26, జూన్ 2021, శనివారం

గ్రూప్ ఇన్సురెన్స్ పధకం వడ్డీ రేటు 7.1%

01.10.2020 నుండి 31.03.2021 వరకు గ్రూపు ఇన్సురెన్స్ పధకం పై 7.1 % వడ్డీ రేటు కొనసాగిస్తూ ఆర్ధిక శాఖ జిఒ ఎమ్మెస్ నెం.43, తేదీ.25.06.2021 ద్వారా ఆదేశాలు విడుదల చేసింది.
        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి