26, జూన్ 2021, శనివారం

సర్, ఒక ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణిస్తే పెన్షన్ వారి భార్యకు/భర్తకు వస్తుంది. ఆ ఉద్యోగి కి విభిన్న ప్రతిభావంతురాలైన కుమార్తె ఉంటే, గ్రాట్యుటీ, పెన్షన్ ఎలా లెక్కించాలి? 

  • తేడా ఏమీ ఉండదు. అర్హత కలిగిన గ్రాట్యుటీ ని నామినీలకు ఇస్తారు. ఒకవేళ నామినేషన్ ఇచ్చి ఉండక పోతే భార్యకు, పిల్లలకు సమాన షేర్ లు ఇస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి