14, జూన్ 2020, ఆదివారం

Change of Salary Account in CFMS

ఉద్యోగి జీతం పొందటానికి CFMS లో రిజిస్టర్ అయిన శాలరీ అకౌంట్ మార్పు కొరకు DDO CFMS హెల్ప్ డెస్క్ లాగిన్ ద్వారా incident పెట్టాలి.
దానితో పాటు DDO వ్రాత పూర్వక లేఖ మరియు బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ లేదా అకౌంట్ స్టేట్మెంట్ లేదా చెక్ కాపీ జత పరచ వలసి ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి