జూన్ 16 మరియు 17 వ తేదీలలో APCFSS అభివృద్ధి పరచిన HCM-PENSION module పై User Intigrated test కోసం క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పని చేస్తున్న 14 మంది ఖజానా శాఖ ఉద్యోగులను డెప్యూట్ చేయవలసిందిగా ఖజానా మరియు లెక్కల శాఖ సంచాలకుల వారిని APCFSS ముఖ్య కార్య నిర్వహణాధికారి వారు కోరారు. వివరముల కొరకు దిగువ క్లిక్ చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి