4, జులై 2021, ఆదివారం

భారత రాజ్యాంగం లోని 11 వ షెడ్యూల్ ద్వారా పంచాయితీలకు కేటాయించిన అంశాలు

  1. వ్యవసాయం
  2. భూసంస్కరణలు, భూకమతం ఏకీకరణ, భూసార అభివృద్ధి
  3. మైనర్ ఇరిగేషన్, నీటి యాజమాన్య, వాటర్ షెడ్లు 
  4. పశువుల పెంపకం, పౌల్ట్రీ
  5. చేపల పెంపకం
  6. సామజిక అడవులు
  7. మైనర్ అడవులు
  8. చిన్న తరహా మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
  9. భారీ, గ్రామీణ, కుటీర పరిశ్రమలు
  10. గ్రామీణ గృహ నిర్మాణం
  11. త్రాగు నీరు
  12. వంట చెరుకు, పశుగ్రాసం
  13. రోడ్లు, కల్వర్టులు, ఫెర్రీలు, నీటి రవాణా, కమ్యూనికేషన్లు
  14. గ్రామీణ విద్యుదీకరణ
  15. సంప్రదాయేతర ఇంధన వనరులు
  16. పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు
  17. ప్రైమరీ, సెకండరీ విద్య
  18. టెక్నికల్ వొకేషనల్ ట్రైనింగ్
  19. వయోజన, అనియత విద్య
  20. లైబ్రరీలు
  21. సాంస్కృతిక కార్యక్రమాలు
  22. మార్కెట్లు, సంతలు
  23. పరిశుభ్రత, హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్లు
  24. కుటుంబ సంక్షేమం
  25. శిశు, మహిళా సంక్షేమం
  26. మనో వికలాంగులు, అంగ వికలురు, సాంఘిక సంక్షేమం
  27. SC ST బలహీన వర్గాల సంక్షేమం
  28. ప్రజా పంపిణీ వ్యవస్థ
  29. సామజిక ఆస్తుల రక్షణ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి