28, జులై 2021, బుధవారం

స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్

రూల్  1: టైటిల్, స్కోప్ 
రూల్  2: నిర్వచనాలు
రూల్  3: సర్వీస్ కండిషన్లు
రూల్  4: నియామక విధానం
రూల్  5: సెలక్షన్ పోస్టులు
రూల్  6: ప్యానల్స్ తయారు చేసే విధానం  
రూల్  7: అప్పాయింటింగ్ అధారిటీ
రూల్  8: పదోన్నతులు లేదా బదిలీ ద్వారా నియామకాలకు అర్హతలు
రూల్  9: అగ్రిమెంట్ లేదా కాంట్రాక్టు విధానంలో నియామకాలు
రూల్10: తాత్కాలిక నియామకాలు
రూల్11: ఉద్యోగంలో చేరడానికి గడువు
రూల్12: ప్రత్యక్ష నియామకానికి అర్హతలు
రూల్13: తెలుగు లాంగ్వేజ్ టెస్ట్
రూల్14: తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ నుండి మినహాయింపు
రూల్15: నిర్దేశించబడిన టెస్టులు పాస్ కావడానికి గడువు
రూల్16: ప్రొబేషన్ ప్రారంభించడం 
రూల్18: ప్రొబేషన్ ముగించడం
రూల్19: తిరిగి నియామకం పొందటానికి ప్రోబెషనర్ లేదా అప్ప్రూవ్ద్ ప్రోబెషనర్ కి ఉన్న హక్కులు
రూల్20: ప్రోబెషనర్ల విషయంలో అప్పాయింటింగ్ అధారిటీ లకు ఉన్న అధికారాలు
రూల్21: కన్ఫర్మేషన్
రూల్22: రిజర్వేషన్ & నియామకాల్లో ప్రాధాన్యత
రూల్23: నియామక ఆదేశాలపై  అప్పీల్, రివిజన్ & రివ్యూ
రూల్24: ప్యానల్స్ ని రివైజ్ చేయడం
రూల్25: రివ్యూ
రూల్26: సీనియారిటీ పై అప్పీల్
రూల్27: స్టేట్ సర్వీసెస్ లో అల్ ఇండియా సర్వీస్ అధికారులని నియమించడం
రూల్28: రిలింక్విష్మేంట్ హక్కులు
రూల్29: కొన్ని వ్యాధుల వల్ల విధుల నుండి తప్పించిన వారి పునర్నియామకం
రూల్30: రాజీనామా
రూల్31: నిబంధనలకు మినహాయింపు ఇవ్వడానికి గవర్నర్ కి ఉన్న అధికారాలు
రూల్32: నిబంధనలకు మినహాయింపు ఇవ్వడానికి సాఖాదిపతులకు ఉన్న అధికారాలు
రూల్33: సీనియారిటీ
రూల్౩4: కామన్ సీనియారిటీ లిస్టు తయారు చేసే విధానం
రూల్35: రిక్వెస్ట్ లేదా పరిపాలనా కారణాల వల్ల జరిగిన బదిలీలలో సీనియారిటీ నిర్ణయం
రూల్36: ఒకే రోజు ప్రొబేషన్ ప్రారంభం అయినా వారి సీనియారిటీ మిర్ణయం
రూల్37: APPSC తో సంప్రదించి తిరిగి అలాట్ చేయబడిన వారి సీనియారిటీ
రూల్38: పోస్టింగ్ మరియు బదిలీలు
రూల్39: సేవింగ్స్                  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి