1, ఆగస్టు 2021, ఆదివారం

స్టడీ లీవ్

  • శాశ్వత గజిటెడ్ ఉద్యోగులకు ఈ నిబంధన వర్తిస్తుంది.
  • తన విధి నిర్వహణ లో ఉపయోగపడే శాస్త్ర, సాంకేతక అంశాలను చదవటానికి ఈ సెలవు మంజూరు చేయవచ్చు.
  • కనీస సర్వీస్ ఐదేళ్ళు ఉండాలి.
  • పదవీ విర్రమణ మూడేళ్ళు లోపు ఉన్న వాళ్ళు అనర్హులు.
  • ఒకేసారి 12 నెలలు మంజూరు చేయవచ్చు. 
  • సర్వీస్ మొత్తంలో గరిష్టంగా రెండేళ్ళు సెలవు పొందవచ్చు.
  • దీనిని మంజూరు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.
  • ఈ సెలవు సమయంలో సగం జీతం చెల్లించబడుతుంది.
  • దీనిని ఇతర సెలవులతో కలిపి వాడుకొనవచ్చును. గరిష్టంగా అన్ని రకాల సెలవులు కలిపి 28 నెలలు మించకూడదు. 
  • మొదటి తరం SC & ST నాన్ గజెటెడ్ ఉద్యోగులు పూర్తి జీత భత్యాలతో రెండేళ్ళ వరకు సెలవు పొందవచ్చు.

2 కామెంట్‌లు:

  1. సార్ నేను SGT ఉపాధ్యాయురాలును b.ed సెలవు కొరకు ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ కొరకు MRO ఆఫీస్ లో దరఖాస్తు పెట్టగా మానాన గారు ఎంప్లాయ్ అని సర్టిఫికెట్ ఇవ్వలేదు. కానీ మానాన్నగారు ఇన్ సర్వీస్లో ఎటువంటి సెలవు తీసుకోలేదు. నేను ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ పొందవసా లేదా దయచేసి తెలియ జేయగలరు.

    రిప్లయితొలగించండి
  2. CASINO HOTEL AND CASINO - Mapyro
    With over 경기도 출장마사지 2,200 부천 출장샵 guestrooms, 15 restaurants, a spa, and a 논산 출장샵 championship golf course, Casino HOTEL AND CASINO is the place to be. With over 2,200 충주 출장마사지 guestrooms and 광주 출장마사지 15 restaurants

    రిప్లయితొలగించండి