- సర్వీస్ లో చేరిన ప్రతీ ఉద్యోగి ప్రొబేషన్ లో ఉండగా తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అయి ఉండాలి.
- ఒకవేళ పాస్ కాకపోతే ప్రొబేషన్ ఎక్స్టెండ్ అవుతుంది, తాత్కాలికంగా ఇంక్రిమెంట్లు వాయిదా పడతాయి
- 45 సంవత్సరాలు దాటిన వారికి మినహయింపు ఉంది.
- కేంద్రం, ఇతర రాష్ట్రాల నుండి డిప్యుటేషన్ పై పనిచేస్తున్న వారికి అవసరం లేదు.
- హైదరాబాద్ గవర్నమెంట్ లో పని చేస్తూ, అక్కడ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అయిన వారికి అవసరం లేదు.
- ఎవరైతే సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ (SSC ) పరీక్ష తెలుగు మీడియం లో లేదా తెలుగు ఒక భాషగా చదివి పాస్ అవుతారో వారు ఈ లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు.
- ప్రభుత్వం ఏదేని పోస్ట్ నిర్వహించడానికి ఏదేని భాషలో తగు పరిజ్ఞానం అవసరం అని భావిస్తే ఇటువంటి నిబంధన విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది.
నోట్: 10 వ తరగతి తెలుగు మీడియం లేదా తెలుగు ఒక సబ్జెక్ట్ గా చదివిన వారు ఈ టెస్ట్ పాస్ కావాల్సిన అవసరం లేదు. వీరికి ఈ టెస్ట్ పాస్ అవడం నుండి మినహాయింపు ఇస్తూ ప్రొసీడింగ్స్ జరీ చేసి SR లో నమోదు చెయ్యాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి