23, జూన్ 2021, బుధవారం

పంచాయితీ సెక్రెటరీ కు సెలవు మంజూరు చేసే అధికారులు


G.O.Ms No.22, Dt.01.04.2021

  • ఇవి పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ I నుండి VI వరకు వర్తిస్తాయి.
  • పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ VI వారు తమ సెలవు దరఖాస్తులను గ్రామ రెవెన్యూ అధికారి వారి ద్వారా సెలవు మంజూరు చేయు అధికారి వారికి సమర్పించవలెను.

Leave

మంజూరు చేయు అధికారి

Casual Leave

సర్పంచ్

Optional Holiday

Special  Casual Leave

Surrender Leave

Maternity Leave

Paternity Leave

మండల పరిషత్ అభివృద్ధి అధికారి

Earned Leave

Half Pay Leave

Half Pay Leave Commuted to Full Pay

  • మూడు నెలల వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి
  • మూడు నుండి ఆరు నెలల వరకు డివిజినల్ పంచాయితీ అధికారి
  • ఆరు నుండి ఒక సంవత్సరం వరకు జిల్లా పంచాయితీ అధికారి
  • ఒక సంవత్సరానికి పైగా 
    • గ్రేడ్ I & II లకు పంచాయితీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ కమీషనర్
    • గ్రేడ్ III, IV, V, VI లకు జిల్లా కలెక్టర్

Extra Ordinary Leave(EOL) or Leave on Loss of Pay

  • ఆరు నెలల వరకు పంచాయితీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ కమీషనర్
  • ఆరు నెలల పైన ప్రభుత్వం

Study Leave

జిల్లా కలెక్టర్

Special Disability Leave

ప్రభుత్వం

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి